#Razole Gadda #Janasena Adda 🔥🔥
Bonthu Rajeshwar Rao (ycp-2014,2019 mla Candidate small Margin) with #Pawankalyan Anna 😍🥳
Bonthu Rajeshwar Rao (ycp-2014,2019 mla Candidate small Margin) with #Pawankalyan Anna 😍🥳
@PawanKalyan తో పాటు నేతలకు 41 A నోటీసులు..
సాయింత్రం 4 గంటలోగా నగరం/ హోటల్ నుండి వెళ్లిపోవాలన్నది నోటీసు సారాంశం.. పోలీసులతో కొనసాగుతున్న చర్చలు.. పోలీసులు ఇచ్చే నోటీసులు తీసుకొనే యోచనలో పవన్..
మీడియా సమక్షంలో తీసుకుంటామంటున్న కళ్యాణ్ గారు
#JanaSenaForVizag #JanaSena

👍1
ఇప్పటం గ్రామం పర్యటన అనంతరం మంగళగిరి పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
#JanaSena #PawanKalyan
#JanaSenawithIppatam
#JanaSena #PawanKalyan
#JanaSenawithIppatam
❤2👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
@JanaSenaParty chief @PawanKalyan garu arrived #Vizag for the #YuvaShakti programme to be held at Ranasthalam in January 12.
#WeAreWithJSPK #JanaSena
#WeAreWithJSPK #JanaSena
🔥1
ఈరోజు (12-01-2023) శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో జరగబోయే జనసేన యువశక్తి 'వివేకానంద వికాస వేదికకు' చేరుకోవడానికి రూట్ మ్యాప్.
Google Maps Link : https://maps.app.goo.gl/eZhb1jBYKwetzFDU9
#JanaSena #Yuvashakti
Google Maps Link : https://maps.app.goo.gl/eZhb1jBYKwetzFDU9
#JanaSena #Yuvashakti
రణస్థలం "యువశక్తి" కార్యక్రమానికి విచ్చేసిన అశేష యువజన సందోహం
#JanaSenaYuvashakti
#JanaSena #YuvaSakti #WeAreWithJSPK #PawanKalyan
#JanaSenaYuvashakti
#JanaSena #YuvaSakti #WeAreWithJSPK #PawanKalyan
👍1
రేపు ఉదయం 8:30 కు విజయవాడ ఇంద్రకీలాద్రి అమ్మవారి గుడిలో వారాహి కి పూజలు నిర్వహించనున్న జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్‌కళ్యాణ్ గారు.
#JanaSena #PawanKalyan
#VarahiPoojaCeremony #Varahi
#JanaSena #PawanKalyan
#VarahiPoojaCeremony #Varahi
👍5👏1
జూన్ 2వ వారం నుంచి లేదా 3వ వారం నుంచి వారాహి యాత్ర మొదలు కాబోతుంది. మొదటి విడతలో కత్తిపూడి నుంచి మొదలయ్యే అవకాశం ఉంది, యాత్ర మధ్యలో ప్రస్తుతం జరుగుతున్న సినిమాలని కూడా పూర్తి చేసే ఉద్దేశ్యంలో కళ్యాణ్ గారు ఉన్నారు.
#PawanKalyan #Janasena
#PawanKalyan #Janasena
Today Print Media Articles 🗞️📰
#JanaVaani #VarahiVijayaYatra
#JanaSena #PawanKalyan
#JanaVaniJanaSenaBharosa
#JanaVaani #VarahiVijayaYatra
#JanaSena #PawanKalyan
#JanaVaniJanaSenaBharosa
👍4