Pawan Kalyan Youth Force
734 subscribers
1.76K photos
182 videos
5 files
125 links
All About PAWAN KALYAN & 🎬
All Our Official Handle's of TeamPKYF 👇

Most active Fan Page
Follow & Support 🙏


🔗 https://heylink.me/TeamPKYF
Download Telegram
జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 13వ తేదీన విజయనగరం జిల్లా గుంకలాంలో పేదలందరికీ ఇళ్లు పథకం అమలు తీరును పరిశీలిస్తారు.

#JaganannaMosam
'జగనన్న ఇళ్లు - పేదలందరికీ కన్నీళ్లు' జనసేన సామాజిక పరిశీలన కార్యక్రమం.

జగనన్న కాలనీల పేరిట పేదలకు జరిగిన మోసాన్ని నిలదీయండి..

#JaganannaMosam
గుంకలాం జగనన్న కాలనీలో ఇళ్ళ నిర్మాణాలను పరిశీలిస్తున్న శ్రీ పవన్ కళ్యాణ్ గారు

#JaganannaMosam

Video link: https://youtu.be/8pAHbCaBkNs
విశాఖ నుండి విజయనగరం జిల్లా, గుంకలం గ్రామంలో "జగనన్న ఇళ్ళు - పేదలందరికీ కన్నీళ్లు" కార్యక్రమంలో పాల్గొనేందుకు బయలుదేరిన జనసేన పార్టీ అధినేత శ్రీ #PawanKalyan గారికి దారి పొడవునా ఘనస్వాగతం పలికిన ప్రజలు, జనసైనికులు.

#JaganannaMosam
గుంకలం సాక్షిగా జగనన్న కాలనీల మోసాన్ని ఎండగట్టిన జనసేనాని

#JaganannaMosam
గుంకలం సాక్షిగా జగనన్న కాలనీల మోసాన్ని ఎండగట్టిన జనసేనాని

#JaganannaMosam
#JanaSena #PawanKalyan