Pawan Kalyan Youth Force
734 subscribers
1.76K photos
182 videos
5 files
125 links
All About PAWAN KALYAN & 🎬
All Our Official Handle's of TeamPKYF 👇

Most active Fan Page
Follow & Support 🙏


🔗 https://heylink.me/TeamPKYF
Download Telegram
అక్టోబర్ 5వ తేదీ నుంచి మొదలు అయ్యే "జనసేన" బస్సు యాత్రకు సిద్ధమైన బస్ 🚌 ❤️...!
#pawankalyan #JanaSenaParty
జనవాణి కార్యక్రమం ద్వారా తమ సమస్యలను #JanaSenaParty దృష్టికి తీసుకు వచ్చేందుకు కడలివచ్చిన దివ్యంగులు.

#JanaVaniJanaSenaBharosa
Route map of Chief Sri Pawan Kalyan from Novotel to Airport.

#PawanKalyan #JanaSenaParty
మరికాసేపట్లో మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగిస్తారు.

#PawanKalyan #JanaSenaParty
Fake News Alert

భవన నిర్మాణ కార్మికుల కోసం 2019లో
#JanaSenaParty
చేపట్టిన లాంగ్ మార్చ్ కార్యక్రమానికి సంబందించిన ఫోటోను ఇప్పుడు సర్క్యులేట్ చేస్తూ కొంతమంది తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నట్లు పార్టీ దృష్టికి వచ్చింది. దయచేసి ఇది తప్పుడు సమాచారం అని గుర్తించగలరు.
#PawanKalyan garu Reached #Vizag and Started to Hotel

#JanasenaParty
😍5👍1
#JanaSenaParty Chief Sri #PawanKalyan met Prime Minister of India Sri #narendramodi at Visakhapatnam, Yesterday.
👍1
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
36 గ్రూప్ 2 పోస్టులు విడుదల చేసి యువతను మోసం చేసిన వైసీపీ || #PawanKalyan || #JanaSenaParty
This media is not supported in your browser
VIEW IN TELEGRAM
జగన్ రెడ్డి ఏ రోజైన బయటకు వస్తే యువత కష్టాలు తెలుస్తాయి || #PawanKalyan || #JanaSenaParty
Today Our Chief @PawanKalyan Is Going To Attend As Guest Speaker For International Confernce Of CA Students At Shilpakala Vedika, Hyd.
#PawanKalyan | #JanaSenaParty
జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి వారాహి విజయ యాత్ర షెడ్యూల్ !!

11-07-2023 :

మధ్యాహ్నం 12 గం. - దెందులూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం
మధ్యాహ్నం 3 గం. – ఉంగుటూరు నియోజక వర్గం ముఖ్య నాయకులు, వీర మహిళలతో సమావేశం
సాయంత్రం 5 గం. - తాడేపల్లిగూడెం చేరుకుంటారు.

#VarahiVijayaYatra #JanaSenaParty