#VarahiVijayaYatra :
•ఈ నెల 10వ తేదీ నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ గారు వారాహి విజయ యాత్ర మూడో విడత ప్రారంభం
•విశాఖపట్నం నగరంలో ఈ యాత్ర మొదలవుతుంది. అదే రోజు విశాఖపట్నంలో వారాహి వాహనం నుంచి సభ నిర్వహిస్తారు.
•19వ తేదీ వరకూ ఈ యాత్ర ఉంటుంది.
•ఈ యాత్రలో భాగంగా క్షేత్ర స్థాయి పరిశీలనలు, విశాఖలో చోటు చేసుకొంటున్న భూకబ్జాలకు సంబంధించిన పరిశీలనలు ఉంటాయి. పర్యావరణాన్ని ధ్వంసం చేసిన ప్రాంతాలను శ్రీ పవన్ కళ్యాణ్ గారు సందర్శిస్తారు.
•విశాఖలో జనవాణి కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

👍1
మంగళగిరిలో ఉమ్మడి కృష్ణ, గుంటూరు జిల్లా క్రియాశీలక కార్యకర్తల కుటుంబాలకు చెక్కులు అందించిన శ్రీ @PawanKalyan గారు
❤2
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్థానాల నుంచి, రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల నుంచి 1952 నుంచి 2019 వరకూ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిమార్లు గెలుపు సాధించింది అనే వివరాలతో సచిత్రంగా రూపొందిన పుస్తకం ‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’. ఈ సమాచారాన్ని శ్రీ మారిశెట్టి మురళీ మోహన్ గ్రంధస్తం చేశారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. గ్రంధకర్త శ్రీ మురళీ మోహన్ ను అభినందించారు. ‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’ పుస్తకం రాజకీయాలపై ఆసక్తి ఉన్నవారికీ, ఈ రంగంలో ఉన్నవారికీ ఉపయుక్తంగా ఉంటుంది అన్నారు.