Power 💫 @PawanKalyan Latest Pic's From the Set's of #HariHaraVeeraMallu 🔥
❤2👍1
గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు.
@PawanKalyan || @JanaSenaParty
@PawanKalyan || @JanaSenaParty
👍1
గన్నవరం విమానాశ్రయం నుంచి మంగళగిరి జనసేన పార్టీ కార్యాలయానికి బయలుదేరిన పార్టీ అధ్యక్షులు శ్రీ @PawanKalyan గారు
👍1
Breaking News :
ఉత్తరాంధ్ర పై పవన్ కళ్యాణ్ ఫోకస్...
మూడు జిల్లాల నేతలతో భేటీ, పార్టీ మంగళగిరి కార్యాలయంలో ఉత్తరాంధ్ర కి చెందిన 84 మంది బీసీ నాయకులతో జనసేనాని కీలక సమావేశం.పార్టీని బీసీ వర్గాల్లో బలోపేతం పై చర్చ...👍✊